ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. నాగరికత ముసుగులో మంటగలసిపోతున్న మానవ సంబందాలకు పరాకాష్ట ఈ ఫిలిం. పిల్లలు చదువుకుంటున్నారని గాలికి వదిలేస్తే ఎలా తయారవుతున్నారో చాలా చక్కగా చిత్రీకరించారు. టెక్నాలజీ మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తున్నదో అంతే పతనం అంచుల్లోకి నేడుతోందనేందుకు ఎదే చక్కని నిదర్శనం.